దీనికి కారణం ఆ సినిమాలను తెలుగు నేటివిటీకి తగినట్లుగా టైటిల్ పెట్టడంతోనే ఆకర్షించేవారు. కానీ కొన్నాళ్లుగా ఇది కనిపించడం లేదు. వలీమై, రాయన్, కంగువ, వేట్టయన్.. ఇలా సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నా.. టైటిల్స్ మాత్రం తమిళం భాషలోనే ఉంచుతున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులకు రుచించడం లేదు.
Home Entertainment Vettaiyan Buzz: రజనీకాంత్ కొంప ముంచిన టైటిల్.. తెలుగు రాష్ట్రాల్లో అసలు కనిపించని బజ్.. కారణం...