(1 / 5)

Team India Schedule: టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ ఒకే రోజు తలపడటం కాస్త అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బుధవారం (అక్టోబర్ 9) కూడా ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, శ్రీలంక.. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లు జరగనున్నాయి.(Getty)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here