ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 ఎందుకు కొనాలి?

మ్యాక్ బుక్ ల్లో మ్యాక్ బుక్ ఎయిర్ ఎం 1 అత్యంత చవకైనది. ఇందులో 13.3 అంగుళాల లిక్విడ్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే, 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. ఆపిల్ (apple) సిలికాన్ ఎం1 చిప్, 8 కోర్ సీపీయూ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ను ఇందులో అందించారు. ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా, టచ్ ఐడీ సెన్సార్, బ్యాక్ లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here