ఎప్పుడు, ఏ విధంగా, ఏ రూపంలో డబ్బు అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే డబ్బు అవసరం ఉన్నప్పుడు చాలా మంది పర్సనల్ లోన్‌కి ప్రయత్నిస్తుంటారు. కానీ పర్సనల్ లోన్‌లో అధిక వడ్డీ ఉంటుందన్నది తెలిసిన విషయమే. అది మరింత భారంగా మారుతుంది. అందుకే, కొన్ని టిప్స్ పాటిస్తే, భవిష్యత్తులో తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ని పొందొచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..