దసరా పండుగ వచ్చిందంటే ఇల్లు కళకళలాడిపోతుంది. పిండి వంటలతో ఘుమఘుమలాడిపోతుంది. ఎప్పుడూ బూరెలు, గారెలే కాదు, కాస్త కొత్తగా ఈసారి పాల బూరెలు, పెసరపప్పు లడ్డూ ప్రయత్నించండి. వీటిని ప్రసాదాలుగా కూడా పెట్టవచ్చు. అలాగే ఇంటికి వచ్చిన అతిధులకు వడ్డించవచ్చు. వీటిని చేయడం కూడా చాలా సులువు, ఎలాగో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here