Hurricane Milton live :కేటగిరీ 3 హరికేన్​గా ఫ్లోరిడాను తాకిన మిల్టన్ తుపాను చాలా ప్రాంతాల్లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. లక్షలాది మంది ప్రజలపై ఈ ప్రభావం పడింది. అయితే ఇది అత్యంత దారుణమైన పరిస్థితి కాదని ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here