“రీసెంట్‌గా రిలీజైన ఉలజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదని నేను చాలా బాధపడ్డాను. కానీ, అందులో నా నటన చాలా బాగుందని, అది ఏదో ఒకరోజు నాకు ఉపయోగపడుతుందని, నటిగా ప్రశంసలు తీసుకొస్తుందని ఆమె చెప్పింది. తాను చేసిన కొన్ని సినిమాల్లో ఆమె నటన బాగున్నప్పటికీ అవి ఆడలేదని, కానీ, తర్వాత అవి మంచి పేరు తీసుకొచ్చాయని, నాకు అలాగే జరుగుతుందని పెద్దమ్మ చెప్పింది” అని జాన్వీ కపూర్ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here