OTT Malayalam Thriller Movie: మలయాళం సినిమాలు, అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఆ జానర్ లో మూవీ ఒకటి ఓటీటీలోకి రానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ఆ సినిమా పేరు లెవల్ క్రాస్. సుమారు మూడు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here