TG Govt Skills University : స్కిల్స్ యూనివర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ – ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 12 Oct 202411:47 PM IST

Telangana News Live: TG Govt Skills University : స్కిల్స్ యూనివర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ – ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

  • TG Young India Skills University : తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా నాలుగు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here