దసరా పండుగ ముందు టీచర్ నియామక పత్రాలు అందుకోవడం సంతోషంగా ఉందని అభ్యర్థులు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చిన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here