Venu Yellamma Movie: బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి డైరెక్షన్ లో రాబోతున్న రెండో మూవీ ఎల్లమ్మ. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ షూటింగ్ స్టార్ట్ డేట్ తోపాటు హీరో ఎవరన్నది కూడా తేలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here