Indian Women’s Team Semis Qualification Scenario: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌ను పరాజయంతో ఆరంభించిన భారత్ జట్టు ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచినా సెమీస్ బెర్తు సందేహంగానే ఉంది. లీగ్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని ఓడించినా మిగిలిన జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.