తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 11 Oct 202401:07 AM IST
Telangana News Live: Saddula bathukamma: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- Saddula bathukamma: పూల పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు తొమ్మిది రోజులపాటు కన్నుల పండులా నిర్వహించారు. చివరిరోజు దుర్గాష్టమి రోజున తీరోక్కపూలతో నిలువెత్తు బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడి పాడారు.