ఎప్పుడు, ఏ విధంగా, ఏ రూపంలో డబ్బు అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే డబ్బు అవసరం ఉన్నప్పుడు చాలా మంది పర్సనల్​ లోన్​కి ప్రయత్నిస్తుంటారు. కానీ పర్సనల్​ లోన్​లో అధిక వడ్డీ ఉంటుందన్నది తెలిసిన విషయమే. అది మరింత భారంగా మారుతుంది. అందుకే, కొన్ని టిప్స్​ పాటిస్తే, భవిష్యత్తులో తక్కువ వడ్డీకే పర్సనల్​ లోన్​ని పొందొచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here