సరిగ్గా ఇదే సమయంలో ఆలయం దగ్గరకు ఓ అంబులెన్స్ వచ్చింది. దాంట్లో చాలామంది ఉన్నారు. అనుమానం వచ్చి 108 వాహనాన్ని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్‌లో పోలీసులు ఆపారు. తనిఖీ చేయగా.. అంబులెన్స్‌లో భక్తులను గుర్తించిన కంగుతిన్నారు. చాలామంది భక్తులు 108 వాహనం నుంచి కిందకు దిగారు. దీంతో పోలీసులు, అక్కడున్న అధికారులు ముక్కున వేలేసుకున్నారు.
Home Andhra Pradesh అంబులెన్స్‌లో భక్తులు.. అవాక్కైన పోలీసులు.. అసలు కథ ఇదీ!-108 staff moved the devotees in...