Bigg Boss Amardeep: బిగ్‌బాస్ సీజ‌న్ 7 ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి కొత్త మూవీ ద‌స‌రా రోజున ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు నా నిరీక్ష‌ణ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో లిపి గ‌ణేష్ క‌ల్ల‌పు హీరోయిన్‌గా న‌టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here