రైజింగ్ స్టార్స్-ఫాలింగ్ స్టార్స్
బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్ ప్రోమోలోకి వెళితే.. స్టేజీపై ఉన్న బోర్డ్‌పై రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ రాసి ఉంది. అందులో ఫాలింగ్ స్టార్‌లో నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ ఫొటోలు పెట్టాడు హోస్ట్ నాగార్జున. రైజింగ్ స్టార్‌లో మెహబూబ్, మణికంఠ, హరితేజ, అవినాష్, గంగవ్వ ఫొటోలు ఉన్నాయి.