Disha Patani In Blue Strapless Gown: ప్రభాస్ కల్కి 2898 ఏడీ, సూర్య కంగువా సినిమాల్లో హీరోయిన్‌ దిశా పటానీ తాజాగా గ్లామర్ ట్రీట్ అందించింది. బ్లూ కలర్ స్ట్రాప్‌లెస్, థైస్ స్లిట్ గౌనులో హాట్‌గా పోజులిచ్చిన దిశా పటానీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here