Donald Trump latest news : అమెరికాలోని అరోరాలో జరిగిన ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఆక్రమించుకున్న క్రిమినల్​ చరిత్రగల వలసదారులను దేశం నుంచి తరిమికొడతానని ప్రతిజ్ఞ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here