బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాలుగో మూవీ…
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కాంబోలలో ఒకటిగా పేరుతెచ్చుకున్నారు హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో నాలుగో సినిమా రాబోతుంది. అక్టోబర్ 16న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛ్ కానుంది. గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ వచ్చాయి.నాలుగో మూవీ అఖండకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది.