ఫస్ట్ నైట్ సీడీ మిస్సయితే…
1990 బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ అంశాలతో దర్శకుడు రాజ్ శాండిల్య విక్కీ విద్యా కా వో వాలా మూవీని తెరకెక్కించాడు. విక్కీ (రాజ్‌కుమార్ రావ్), విద్యా( త్రిప్తి డిమ్రి) కొత్తగా పెళ్లిచేసుకుంటారు. దాంపత్య జీవితం మధురంగా సాగడంతో పాటు భవిష్యత్తులో తమ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలనే ఆలోచనతో ఫస్ట్ నైట్ మొత్తాన్ని రికార్డ్ చేసి ఓ సీడీలో భద్రపరుస్తారు.