Tadepalli RealEstate: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లు పుంజుకుంటాయని అంతా ఎదురు చూస్తున్నారు.  ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లి రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మళ్లీ కదలిక మొదలైంది. విజయవాడ పక్కనే ఉండటంతో లావాదేవీలు ఊపందుకున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here