30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్‌తో…
30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్‌తో తెలుగులో ఫేమస్ అయ్యాడు చైతన్య రావు. ఈ సిరీస్ తర్వాత అతడికి టాలీవుడ్లో అవకాశాలు పెరిగాయి. ఓ వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్నాడు చైతన్య రావు. కీడాకోలా, పారిజాతపర్వం, తెప్పసముద్రం, డియర్ నాన్నతో పాలు పలు చిన్న సినిమాల్లో హీరోగా కనిపించాడు. ప్రస్తుతం అనుష్క ఘాటితో పాటు మరికొన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోన్నాడు.