Tollywood: ద‌స‌రా వేళ కొత్త‌ పోస్ట‌ర్లు, అనౌన్స్‌మెంట్స్‌, టీజ‌ర్స్‌తో సినీ అభిమానుల‌కు అస‌లైన పండుగ ఆనందాన్ని అందించారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విశ్వంభ‌ర టీజ‌ర్ రిలీజ్ కాగా…ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు నుంచి స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here