బజాజ్ పల్సర్ ఎన్​125..

బజాజ్ ఆటో ఈ నెక్ట్స్​ పల్సర్​ను “ఆహ్లాదకరమైన, చురుకైన, అర్బన్” రైడ్​ అని పిలుస్తోంది. ఇది తక్కువ సామర్థ్యం కలిగిన ఆఫర్​ను సూచిస్తుంది. ఇది పల్సర్ ఎన్​125 అని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే పల్సర్ ఎన్160, ఎన్250 బైక్స్​ని రిటైల్ చేస్తోంది. ఈ రెండూ ప్రయాణీకులకు ఫ్రెండ్లీ బైక్స్​గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లతో కూడిన ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ ల్యాంప్, ట్విన్-స్పోక్ అల్లాయ్ వీల్స్, చిసెల్డ్ ఫ్యూయల్ ట్యాంక్ తో సహా పెద్ద పల్సర్ ఎన్ మోడళ్లకు అనుగుణంగా ఈ కొత్త బైక్​లో స్టైలింగ్ ఉంటుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here