ఒప్పో కే12 ప్లస్​ ధర ఎంత?

చైనాలో ఈ ఒప్పో కే12 ప్లస్​ 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర 1,899 సీఎన్​వై. అంటే సుమారు రూ. 22,600. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ధరలు వరుసగా సుమారు రూ. 25వేలు, రూ .29,800. బసాల్ట్​ బ్లాక్​, స్నో పీక్​ వైట్​ వంటి కలర్స్​లో ఇది అందుబాటులోకి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here