Alai Balai 2024 : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ అలయ్‌ బలయ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజనాలు సిద్ధం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here