TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 8 రోజుల్లో హుండీ ఆదాయం ఎంతో తెలుసా..!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 13 Oct 202401:52 AM IST

Andhra Pradesh News Live: TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 8 రోజుల్లో హుండీ ఆదాయం ఎంతో తెలుసా..!

  • తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. ⁠ ⁠సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. 


పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202401:00 AM IST

Andhra Pradesh News Live: Finance Commission Grants : ఏపీకి 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం 15 ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. రూ.988 కోట్లకుపైగా మొదటి విడతగా విడుదలైంది. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర పంచాయ‌తీ రాజ్ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here