ఈ ప్రాజెక్టు సంబంధించి 775 ఎంఎల్​డీ సామర్థ్యం కలిగిన భారతదేశపు అతిపెద్ద నీటి శుద్ధి ప్లాంటు నిర్మాణం, అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. ఈ సదుపాయం, విస్తృతమైన పైప్​లైన్ నెట్​వర్క్​తో పాటు, శివారు ప్రాంతాలతో సహా నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటిని అందించడానికి సహాయపడుతుంది. ఈ పైప్​లైన్లు 110 కిలోమీటర్లు ప్రయాణించి గొట్టిగెరె, కడుగోడి, చొక్కనహళ్లి వంటి ప్రాంతాల్లోని కీలక జలాశయాలకు చేరుకుంటాయని మీడియా నివేదిక పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here