OTT Thriller Movies: మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీస్ కొండ‌ల్‌, లెవెల్ క్రాస్ ఆదివారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కొండ‌ల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాగా…లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వ‌చ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here