తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 13 Oct 202401:34 AM IST
Telangana News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 2,322 ఉద్యోగాలు – దరఖాస్తులకు మరికొన్ని గంటలే…!
- రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి విడుదలైన నర్సింగ్ పోస్టుల దరఖాస్తుల గడువు దగ్గరపడింది. అక్టోబర్ 14వ తేదీతో అప్లికేషన్ల స్వీకరణ పూర్తి కానుంది. తొలుత 2050 ఖాళీలు ఉండగా.. తాజాగా మరో 272 పోస్టులను జత చేశారు. దీంతో మొత్తం 2322 ఖాళీలను భర్తీ చేయనున్నారు.