Bigg Boss Elimination: ఈ వీక్‌ ఊహించ‌ని ఎలిమినేష‌న్ – బిగ్‌బాక్‌ నుంచి కిరాక్ సీత ఔట్‌

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 13 Oct 202412:48 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఈ వీక్‌ ఊహించ‌ని ఎలిమినేష‌న్ – బిగ్‌బాక్‌ నుంచి కిరాక్ సీత ఔట్‌

  • Bigg Boss Elimination: ఈ వారం బిగ్‌బాస్ నుంచి కిరాక్ సీత ఎలిమినేట్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న ఆరుగురిలో  చివ‌ర‌గా మెహ‌బూబ్‌, కిరాక్ సీత నిలిచిన‌ట్లు తెలిసింది. మెహ‌బూబ్‌ను సేవ్ చేసిన నాగార్జున కిరాక్ సీత‌ను ఎలిమినేట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here