AP Rains Updates: ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలకు హెచ్చరికలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 14 Oct 202412:14 AM IST

Andhra Pradesh News Live: AP Rains Updates: ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలకు హెచ్చరికలు

  • AP Rains Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here