రేషన్ కార్డు ఉండి, రేషన్ రాకపోతే అందుకు గల కారణాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే https://epos.ap.gov.in/ ఈ లింక్లో సెర్చ్ చేసినప్పుడు కార్డులో ఉండే వారి పేరు, రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దీంతో రైస్ కార్డు అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
Home Andhra Pradesh బియ్యం కార్డు ఉండి రేషన్ రావటం లేదు? అయితే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-ap ration...