(2 / 6)
నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి నిరంతర శని సంచారంలో పెద్ద పాత్ర ఉంటుంది. వ్యాపార ఆదాయం వృద్ధి చెందుతుంది. పాత అప్పులు తీరుస్తారు. మీడియా, సినిమా, స్మాల్ స్క్రీన్, సాఫ్ట్ వేర్, నేచురల్ ఫార్మింగ్, వ్యవసాయ రంగాల వారికి ఊతం లభిస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా, సంతోషంగా సాగుతాయి.