Afternoon Naps: రోజులో చాలా మంది మధ్యాహ్నం సమయంలో అలసటగా భావిస్తుంటారు. పని ఒత్తిడి వల్ల మన శరీరం, మెదడు నిద్ర కోసం సంకేతాలు ఇస్తాయి. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే మనం మిగిలిన రోజుని శక్తివంతంగా, సంతోషంగా గడపగలుగుతాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here