AP Rains Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కావలి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Home Andhra Pradesh AP Rains Updates: ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలకు...