Atul Parchure: ‘ది కపిల్ శర్మ షో’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ అతుల్ పర్చూరే(57) కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here