Brahmamudi October 14th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 14 ఎపిసోడ్లో తన తల్లిదండ్రుల పెళ్లిరోజును రాజ్ గ్రాండ్గా జరిపించాలని అనుకోవడం వెనుక ఎదో మతలబు ఉందని కావ్య అనుమానపడుతుంది. కనకం ప్లాన్ వేసి దుగ్గిరాల ఫ్యామిలీని ఇంటికి రప్పించి ఉంటుందని అనుమానపడుతుంది.
Home Entertainment Brahmamudi October 14th Episode: ఒక్కటైన రాజ్, కావ్య – కొడుకు అనుమానాల్ని తొలగించిన అపర్ణ...