Devara OTT Release Date: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే అంటూ ఓ బజ్ క్రియేటైంది. ముందుగా అనుకున్నట్లే థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here