IAS Officers : ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నలుగురు ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
Home Andhra Pradesh IAS Officers : క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు