ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణికులు ఉండగా డ్రైవర్, ఆపరేటర్ మధ్య గొడవ జరిగిన ఘటన మంగళూరులోని బల్మఠ్ సమీపంలో చోటుచేసుకుంది. వారి గొడవ దృశ్యం బస్సులోని వీడియోలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బస్సు డ్రైవర్‌ మరో బస్సు ఆపరేటర్‌పై ఉమ్మివేశాడని ఆరోపిస్తూ విట్ల-మంగళూరు వస్తున్న ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌, ఆపరేటర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కండక్టర్ మరో బస్సులోకి ప్రవేశించి బస్సు డ్రైవర్ శరీరంపై ఉమ్మివేయడంతో ఈడ్చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here