విదేశీ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్ చాలా ముఖ్యం. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందుగా అడిగే డాక్యుమెంట్స్‌లో పాస్‌పోర్ట్ ఒకటి. కానీ తెలుసో, తెలియకో కొందరు పాస్‌పోర్ట్‌ని పోగొట్టుకుంటారు. ఆ తర్వాత టెన్షన్ పడుతుంటారు. అయితే, ఈ విషయంలో టెన్షన్ పడకుండా, అసలు ఏం చేయాలి? అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పరిస్థితి మీరు ఎప్పుడైనా ఎదుర్కోవాల్సి వస్తే, ఆ సమయంలో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
Home International Passport issues : విదేశీ ట్రిప్‌లో పాస్‌పోర్ట్ పోతే? టెన్షన్ పడకుండా ఇలా చేయండి..-lost indian...