Pushpa 2 First Review: పుష్ప 2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం విశేషం. సీక్వెల్ తొలి భాగం కంటే పది రెట్లు ఎక్కువ బాగుంటుందని అతడు చెప్పడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here