Schools Holiday:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కావలి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరుపతిలో భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here