Warangal : పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫ్లెక్సీల విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లింది. ఆఖరికి వరంగల్ సీపీ జోక్యంతో సద్దుమణిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here