AP TET Key 2024 : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’ లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో విడుదల చేసింది.
Newspaper is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: contact@yoursite.com
© Newspaper WordPress Theme by TagDiv