తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Tue, 15 Oct 202401:03 AM IST
Entertainment News in Telugu Live: Bigg Boss Prerana: ప్రేరణపై పగబట్టేసిన పృథ్వీ.. నిఖిల్‌కు వార్నింగ్.. ఏడ్చేసిన సీరియల్ హీరోయిన్, విలన్ (వీడియో)
-
Bigg Boss Telugu 8 Seventh Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 ఏడోవారం నామినేషన్స్ బీభత్సంగా జరిగాయి. గౌతమ్ నామినేషన్‌తో మొదలైన ఈ రచ్చ అలాగే సాగింది. ఈ క్రమంలోనే ప్రేరణపై విపరీతమైన పగ బట్టేశాడు పృథ్వీ. ప్రేరణ నామినేట్ అయ్యేవరకు వదలనంటూ భీష్మించుకు కూర్చున్నాడు.