టాటా పంచ్ ఈవీ– టాటా మోటార్స్ నుంచి మరో సరసమైన, బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్.. ఈ టాటా పంచ్ ఈవీ. ఇందులో 25 కేడబ్ల్యూహెచ్, 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. 7.2 కేడబ్ల్యూ ఛార్జర్‌తో వీటిని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 3.6 గంటలు, 5 గంటల సమయం పడుతుంది. టాటా పంచ్ ఈవీ రెంజ్ వరుసగా 315 కి.మీ, 421 కి.మీ. టాటా పంచ్ ఈవీ ఎక్స్‌షోరూం ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.