కారు కొనాలి అనుకుంటే పండుగ సీజన్ సరైన సమయం. ఎందుకంటే భారీ డిస్కౌంట్ల ప్రకటిస్తాయి కంపెనీలు. ప్రముఖ కంపెనీల కార్లు తగ్గింపు ధరతో వస్తాయి. ఈ పండుగ సీజన్లో దేశంలోని అనేక సూపర్ కార్లు మంచి తగ్గింపులతో అమ్ముడవుతున్నాయి. మహీంద్రా థార్ టూ మారుతి సుజుకి జిమ్నీ ఈ లిస్టులో ఉన్నాయి. రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలు దొరుకుతాయి. ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం..